Proofing

Sorry, you aren't authorized to use this feature.

2023-07-29 17:16:31 by ambuda-bot

This page has not been fully proofread.

స్త. 1.
 
ఇంద్రాణీ స ప్తశతీ
 
17. ఓ తల్లీ ! స్త్రీలనుగూడ మోహింపజేయు నా కారము, రసార్ద్ర
మగు హృదయముగల నీవు పురుషులు
సుందరుడును, ప్రకాశించు రసముగల్గువాడు నగు నింద్రుని
రమింపజేసితివి.
 
మోహింపజేయు
 
18.
 
19.
 
20.
 
21.
 
22.
 
199
 
స్వర్గమందుండు వన దేవతలు మీకు దివ్యచందన రసాను లేప
నము, పారిజాత పుష్పపు పాన్పులు, సుందర గా నకృతులుకూర్చి
సేవించుచుండిరి.
 
ఓ తల్లీ ! ఆకాశగంగతో తడుపబడుచు, పారిజాతపుష్ప గంధ
ములను ధరించిన నందనవనములోని పిల్లగాలులు కొన్ని మిమ్ము
సేవించుచున్నవి.
 
ఓ దేవీ ! నీ వింద్రుని సకలేంద్రియములు కర్బన రసార్చన)
గలుగ జేయుచుంటివి. పద్మగంధిని గనుక ఘ్రాణమునకు, సుధా
ధరాధరణగుటచే జిహ్వకు, మంజువాణి కావున శ్రోత్రమునకు,
సుకుమారి యగుటచే త్వగింద్రియమునకు, సుందరి కనుక
చక్షువునకు సంతృప్తి నీయగలుగుచున్నది. (పరిక రాలం కారము)
 
ఓ దేవీ ! నీ ముఖ మింద్రునిగూడ మదింపజేయునదై, కాంతు
లకు నిధియై యున్నది. ముఖముకంటె నీ వాగ్విలాస మధిక
రసము నిచ్చుచు మరింత మధురముగా నొప్పుచున్నది.
 
ఓ దేవీ ! ఆ సొగసైన వాగ్విలాసముకంటె నీ చూపు నిరుప
మాస ప్రేమ రమ్యము. చూవుకంటె మందమైన నీ నగవు
 
నిర్మలమై, విలాస విశ్రాంతి స్థానమై యున్నది.