సంస్కృత వాఙ్మయాన్ని పరిపూర్ణంగా ప్రజల అందుబాటులోకి తీసుకురావటం మా లక్ష్యము. ఏన్నో సంవత్సరాలుగా ఈ కలని మా గుండెల్లో పెంచుకున్నాము. శుభకృత్సంవత్సరం జ్యేష్ఠ-శుక్ల-ద్వితీయనాడు ఈ సంకల్పాన్ని కార్యాచరణలో పెట్టాము.
మా విద్యుత్పత్ర జాబితా అంబుద మరియు మా ఇతర సంస్కృత సేవల గురించి వార్తలు అదిస్తుంది. మా తంత్రాంశంపూర్తిగా GitHubపై కలదు. దోహదకారులు ఏ నేపథ్యము నుంచి వచ్చినా మేము స్వాగతం పలికి కలుపుకుంటాము. ఏ ప్రశ్న ఉన్నా నిస్సంశయంగా, మమ్మల్ని సంప్రదించండి.